Website for Small Business

Website for small Business is a must have requirement these days... Growing Digital technology has made online presence an advantage... Today Hello Google and Maps made life very easy… Similarly searching business and products has changed drastically with the advancement of tools and applications.

చిన్న బిజినెస్ కొరకు వెబ్సైటు అనేది ఒక తప్పకుండ ఉండవలసిన విషయం గా తయారు అయ్యింది... డిజిటల్ టెక్నాలజీ పెరుగుదల ఆన్లైన్ లో మీ వివరాలను ఉంచటం ఒక ప్రయోజనం గా మార్చింది... హలో గూగుల్ మరియు మ్యాప్స్ లాంటి అప్స్ జీవితాలని నేడు చాలా సరళంగా తయారు చేశాయి… అలాగే కొత్త అప్స్ మరియు టూల్స్ కొత్తవి రావటం వలన బిజినెస్ లేదా ప్రొడక్ట్స్ ని వెతకటం కొత్త పుంతలు తొక్కుతోంది.

Shop in Telangana Shopping

What is Website For Small Business

Website is similar to your shop where you display about your Business, Photos of your products, Videos to show how the product look like, You can directly take payment in to your bank and can do many more things round the clock.

వెబ్ సైట్ అనేది మీ షాప్… కాకపోతే ఇంటర్నెట్ లో ఉంటుంది దీని లోనూ మీరు మీ బిజినెస్ గురించి విషయాల్ని అందరికి తెలిసేలా చెప్పొచ్చు… ప్రోడక్ట్ ఫొటోస్ పెట్టొచ్చు… మీ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో వీడియో ద్వారా చూపించ వచ్చు… మీరు డైరెక్టుగా మీ బ్యాంకులోకి పెమెంట్స్ కూడా తీసుకోవచ్చు… అంతే కాదు ఇంకా ఎన్నో విషయాల్ని ఇరవై నాలుగు గంటలు చేయొచ్చు.

website for small business

Myths and Facts

Website is not expensive and it can be done with very less amount… Few people who develop websites use difficult words while explaining… Which makes you uncomfortable… Many people drop the idea of their own website because they have not understood completely.

వెబ్ సైట్ ఎక్కువ డబ్బుతో కూడుకున్న పని కాదు తక్కువ ఖర్చుతో కూడా చేయవచ్చు… కొందరు వెబ్ సైట్ తయారు చేసేవాళ్ళు అర్థంకాని పదాలు వాడుతూ మీకు వివరిస్తారు… అది మిమ్మల్ని కొంత తికమక పెడుతుంది… చాలా మంది తమ సొంత వెబ్సైటు తయారు చేసుకోవాలనే ఆలోచన మధ్యలోనే వదిలేస్తారు… ఎందుకంటే పూర్తిగా అర్థం కాక పోవటం వలన.

How the Website is Made

To make a website few things are required, These are the basic things to start building any website.

ఒక వెబ్సైట్ చేయటానికి తప్పకుండా కొన్ని అంశాలు అవసరం అవుతాయి, వెబ్స్ సైట్ పని మొదలుపెట్టాలి అంటే ఇవి తప్పకుండా ఉండాలి.

Domain Name
This is nothing but your website name, it is similar to the name you choose for your own shop before you start. important point is you need to first register by paying for it and renew every year.

ఇది మీ వెబ్ సైట్ పేరు, ఇది మీ సొంత బిజినెస్ మొదలుపెట్టే ముందు మీరు ఎంపిక చేసుకునే పేరు లాంటిదే. ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదట ఈ పేరుని డబ్బు కట్టి రిజిస్టర్ చేసుకోవాలి… ఆ తర్వాత ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవలసి ఉంటుంది.

Server Space

This is the place where all your Website files will be saved. This is Similar to the place you hire for your shop or office, If the Server space is big you can have good speed and add more things. Important point is you need to first register by paying for it and renew every year.

దీనిలో మీ వెబ్ సైట్ కి సంబందించిన ఫైల్స్ అన్ని ఉంచబడతాయి. ఇది మీ షాప్ లేదా ఆఫీస్ కి మీరు తీసుకునే ప్లేస్ లాంటిదే. మీ సర్వర్ ప్లేస్ ఎక్కువ ఉంటె మీరు ఎక్కువ ఎక్కువ స్పీడ్ తో ఎక్కువ విషయాల్ని మీ సైట్ లో పెట్టుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదట ఈ సర్వర్ ప్లేస్ ని కట్టి రిజిస్టర్ చేసుకోవాలి… ఆ తర్వాత ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవలసి ఉంటుంది.

Website Designer

After Registering a Domain Name and Server Space… A Website designer will build a website with all the details you provide about your business along with Photos, Videos and many other things as you require.

ఒక సారి డొమైన్ పేరు (వెబ్స్ సైట్ పేరు) మరియు సర్వర్ ప్లేస్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత… వెబ్ సైట్ డెవలపర్ మీరు మీ బిజినెస్ గురించి ఇచ్చే అన్ని వివరాలతో వెబ్సైట్ తాయారు చేస్తాడు.. అందులో ఫోటోలు, వీడియో లు మరియు ఇతర విషయాల్ని మీ అవసరాన్ని బట్టి ఉంచుతాడు.

ecommerce
eCommerce Website

In eCommerce website you can place all your products and sell to your customers, In this payment will directly come in to your bank account and you will send product to customer. For Example Amazon, Flipkart, ebay are some of the famous ecommerce stores.

ఈ కామర్స్ వెబ్ సైట్ లో మీరు మీ ప్రొడక్ట్స్ ని ఉంచి కస్టమర్స్ కి అమ్మవచ్చు… దీనిలో పేమెంట్ నేరుగా మీ బ్యాంకు అకౌంట్ లోకే వస్తుంది మీరు ప్రోడక్ట్ ని కస్టమర్ కి పంపించవలసి ఉంటుంది. ఉదాహరణకి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఈ బే లు ప్రసిద్ధ ఈ కామర్స్ వెబ్సైట్ లు.

We are Website Designers… We Develop Websites and eCommerce stores for small business. We discuss your requirement and explain all the possibilities which will help you to grow. We charge very less compared to other people with Quality Service. Talk to us Today.

మేము వెబ్సైట్ డెవలప్ చేసి ఇస్తాము… మేము చిన్న బిజినెస్ వెబ్సైట్ లు ఈ కామర్స్ వెబ్సైట్ లు చేసి ఇస్తాము. మీకు అవసరమైన అన్ని విషయాలను మేము మీతో చర్చించి ఒక ఆలోచనని మీకు ఇస్తాము…. మేము బయటి వారితో పోలిస్తే తక్కువ ఛార్జ్ తో ఎక్కువ క్వాలిటీ వెబ్సైట్ తాయారు చేసి యిస్తాము.

Small Website Designers in Hanamkonda | Small Website Designers in Warangal | Small Website Designers in Karimnagar | Small Website Designers in Khammam | Small Website Designers in Siddipet | Small Website Designers in Jangaon | Small Website Designers in Hyderabad