What is SHOP in this Website
ఈ వెబ్సైట్ లో షాప్ అంటే ఏమిటి
An Online Shop’s necessity has raised during Corona Pandemic Lockdown time and it is continuously increasing everyday worldwide... Now every one is searching Shops and Products online… If you search shops NEAR ME will directly take you to the nearest business places.
ఆన్లైన్ బిజినెస్ యొక్క ప్రాముఖ్యత కరోనా లాక్ డౌన్ కాలంలో పెరిగింది మరియు ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది… ఇప్పుడు దాదాపు అందరు ఆన్లైన్ లో నే షాప్ లను మరియు వస్తువులని వెతుకుతున్నారు… నియర్ మీ అని సెర్చ్ చేస్తే మ్యాప్ ద్వారా మీకు దగ్గరలో ఉన్న షాప్ కి సైతం దారి చూపిస్తాయి.
However not every business can afford to start a ecommerce shop online and maintaining every day is also a problem… So we are starting a Ecommerce webstore inside of this website to help Telangana Business People better.
అయితే అందరు తమ బిజినెస్ కి ఈ కామర్స్ స్టోర్ కలిగి ఉండటం తక్కువ… అంతే కాక ప్రతిరోజు ఈ కామర్స్ వెబ్ సైట్ మైంటెనెన్సు కూడా కొంచెం కష్టమే. అందుకే మేము ఈ వెబ్ సైట్ లో ఒక ఈ కామర్స్ స్టోర్ ని మొదలు పెట్టబోతున్నాము… తప్పక దీనివలన తెలంగాణా లో ఉన్న అందరికి ఉపయోగం అవుతుందని ఆశిస్తున్నాము.