How to Register and Post explain you about how to register your free account, Activate it and post your free Ads.
రిజిస్టర్ చేసుకోవటం ఎలా మరియు మీ advertisement పోస్టు చేయటం ఎలా అనే అంశాల్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇందులో ఇస్చిన విధంగా మీరు అనుసరించి మీ అకౌంట్ ఆక్టివేట్ చేసుకొని మీ ఫ్రీ advertisement ని పోస్ట్ చేయండి.
Please see the steps below and follow them.
How to Register
Click on Register on the main page – మెయిన్ పేజీ లో register అనే లింక్ క్లిక్ చేయండి
It will take you to the next screen
Fill all the Details in this screen – వివరాలను ఈ పేజీ లో టైపు చేయండి
Name – మీ పేరు
email – మీ ఈ మెయిల్
password – పాస్ వర్డ్
repeat password – పాస్ వర్డ్ మళ్ళీ టైపు చేయండి
Check box I am not a Robot – I am not a Robot అనే చెక్ బాక్స్ క్లిక్ చేయండి
click on create account button – కింద ఉన్న బటన్ క్లిక్ చేయండి
After filling details and clicking submit button you will get an email to your email address
వివరాలు ఇచ్చి బటన్ క్లిక్ చేసిన తర్వాత... మీరు ఇచ్చిన ఇమెయిల్ అడ్రస్ కి ఒక ఇమెయిల్ వస్తుంది.
Click the link given in the email to activate your free account
ఇమెయిల్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి మీ ఫ్రీ అకౌంట్ ని ఆక్టివేట్ చేసుకోండి
Note If you have not receive an email check in SPAM FOLDER – ఒక వేళా మీకు ఇమెయిల్ రానట్టయితే SPAM ఫోల్డర్ లో చూడండి
Once you login you can start posting your ads
మీరు లాగిన్ అయినా అనంతరం మీ ఫ్రీ యాడ్స్ ని పోస్ట్ చేయవచ్చు
If you got any error or problem please write a mail to : support@telanganashopping.in
మీకు రిజిస్టర్ మరియు లాగిన్ విషయం లో ఏదైనా అవాంతరం ఏర్పడితే ఇమెయిల్ రాయండి :